brahmamu taaneni paadamu (Brahma)
பிரம்ம கடிகின பாதமு
பிரம்மமு தானெனி பாதமு (பிரம்ம)
chelagi vasudha koli chinanee paadamu
bali tala mOpina paadamu
talakaga gaganamu tannina paadamu
balaripu gaachina paadamu
செலகி வஸுத கொலி சின்னநீ பாதமு
பலி தல மோபின பாதமு
தளகக ககநமு தன்னின பாதமு
பலரிபு காசின பாதமு (பிரம்ம)
kaamini paapamu kaDigina paadamu-paamu talaniDina paadamu
praemato Sree sati pisikeDi paadamu-paamiDi turagapu paadamu
காமினி பாபமு கடிகின பாதமு-பாமு தலநிடின பாதமு
ப்ரேம புசீசதி பிசிகடி பாதமு- பாமிடி துரகபு பாதமு (பிரம்ம)
parama yOgulaku pari pari vidhamula - paramosageDi nee paadamu
tiruvaeMkaTagiri tiramani choopina - parama padamu nee padamu
பரம யோகுலகு பரி பரி விதமுல-பரமசகடி நீ பாதமு
திருவேங்கடகிரி திரமணி சூபின- பரம பதமு நீ பாதமு (பிரம்ம)
Note: The son is composed by Shre Annamachaarya in telugu.The lyrics in telugu is given below:
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము ( బ్రహ్మ )
బ్రహ్మము తానెని పాదము ( బ్రహ్మ )
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
పలరిపు గాచిన పాదము (బ్రహ్మ)
కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము (బ్రహ్మ)
పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము (బ్రహ్మ)
The meaning of the song:
The feet of Venkateshwara are so sacred that they are adorable even to Brahma and that the very feet (paadam) they are Brahma. The Lord's feet have saved the earth from the powerful enemy "Baali" Chakravarthi when the Lord in the form of Vaamana asked him to fulfill his wish. The adorable feet of the Lord, which brought down the pride of the poisonous snake Kaalinga were pressed so dearly by the goddess of wealth Lakshmi, the Lord's wife. These are the feet that have given many boons to rishis and have made Thiruvenkatagiri in Tirupathi the last destination to attain salvation.
A visitor from Vishakapattinam viewed this today
ReplyDelete