pallavi
enta mAtramuna evvaru talachina anta mAtramE neevu
antarAntaramulenchi chooDa pinDantE nippaTi annatlu
enta mAtramuna evvaru talachina anta mAtramE neevu
antarAntaramulenchi chooDa pinDantE nippaTi annatlu
பல்லவி:
என்டமாற்றமுன எவ்வரு தலசின அண்டமாற்றமே நீவு
அன்டரான்டரமுலெஞ்சி சூட பிண்டண்டே நிப்படி அன்னட்லு
என்டமாற்றமுன எவ்வரு தலசின அண்டமாற்றமே நீவு
அன்டரான்டரமுலெஞ்சி சூட பிண்டண்டே நிப்படி அன்னட்லு
charanam 1
koluturu mimu vaishnavulu koorimito vishnuDani
palukuduru mimu vendantulu para brahmambanuchu
talaturu mimu Saivulu tagina bhaktulunoo SivuDanuchualari pogaDuduru kApAlikulu Adi bhairavuDanuchu
சரணம்:
கொலுதுரு மிமு வைஷ்ணவுலு கூரிமிதோ விஷ்ணுதனி
பளுகுதுரு மிமு வேதாந்துலு பரப்பிராமம்பனுசு
தலதுரு மிமு சைவுலு தகின பக்துலுலு சிவுதனுசு
அலரி பொகடுதுரு காபாலிகுலு ஆதிபைரவுதனுசு (என்டமாற்றமுன)
charanam 2
sarinennuduru SAktEyulu Sakti roopu neevanuchu
dariSanamulu mimu nAnA vidhulanu talapula koladula bhajinturu
sirula mimunE alpa buddhi talachina vAriki alpambaguduvu
darimala mimunE ghanamani talachina ghana bhuddhulaku ghanuDavu

சரணம்
சரிநென்னுதுரு சாக்தேயுலு சக்தி ரூபு நீவனுசு
தரிசனமுலு மிமு நானா விதுலனு தலபுல கொலதுல பஜிந்துரு
சிருல மிமுனி அல்ப புத்தி தலசின வாரிகி அல்பம்பகுடுவு
தரிமலா மிமுனி கனமணி தலசின கன புத்துலகு கனுடவு
nee valana koratE lEdu mari neeru koladi tAmaravu
Avala bhAgeeradi dari bAvula A jalame oorinayaTlu
Sri vEnkaTapati neevaitE mamu chEkoni yunna daivamu
Sri vEnkaTapati neevaitE mamu chekoni yunna daivamani
eevalenE nee sharaNaniyedanu
idiyE paratatvamu nAku
idiyE paratatvamu nAku
idiyE paratatvamu nAku !

நீ வலன கொரடே யேடு மரி நீரு கொலடி தாமரவு
ஆவல பாகீரதி தரி பாவுலு ஆஜலமே ஊரினயட்லு
ஸ்ரீ வேங்கடபதி நீவைதே மமு சேகொனி உன்ன தெய்வமு
ஸ்ரீ வேங்கடபதி நீவைதே மமு சேகொனி உன்ன தெய்வமணி
ஈவலேனே நீ சரண நீயெடனு
இதியே பரதத்வமு நாகு
இதியே பரதத்வமு நாகு
இதியே பரதத்வமு நாகு!
Note: The song is composed by shree Annamaacharya in telugu.The telugu script is given below:
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు

Meaning:
Oh Venkatapati,your presence and grace depend upon how well a person thinks about you. When I observe sincerely,it is just like the size and quality of a pan-cake depending on the batter
The Vaishnavas worship you with reverence as Vishnu.
The Vedic philosophers tell that you are the Supreme Conscience.
The Saivas believe that you are Siva and the Kapalikas praise
The Vedic philosophers tell that you are the Supreme Conscience.
The Saivas believe that you are Siva and the Kapalikas praise
You as Adibhairava
The Sakteyas consider you as the manifestation of the supreme power Sakti. People chant your praise in a number of ways.Ignorant people assume
that you are insignificant.The wise recognise your infinite greatness.
that you are insignificant.The wise recognise your infinite greatness.
You are like the vast water pool to spread the lotus flowers.
It is only the water of Bhagiradhi river that seeps into the wells by her side.
Oh Sri Venkatapati,you are our protector.
I surrender at your feet.It is transcendental bliss for me.
It is only the water of Bhagiradhi river that seeps into the wells by her side.
Oh Sri Venkatapati,you are our protector.
I surrender at your feet.It is transcendental bliss for me.
A visitor from Bellary viewed this blog thrice today
ReplyDelete